Text jokes in Telugu
భార్య: పెళ్ళిలో మా నాన్న మీ కాళ్లెందుకు కడిగాడు తెలుసా ? భర్త: తెలియకేం, బురదలో దిగుతున్నావ్, ఎప్పుడైనా బురద అంటితే ఇలా కడుక్కోవాలని. &&&&&&& భార్య: డియర్, రెండో అంతస్తు చివర్లో క్రిందకు పడే స్టేజీలో ఉన్నాను. నా ప్రక్కనే, నీ మొబైల్ కూడా క్రిందకు పడే స్టేజి లో ఉందనుకుందాము. అప్పుడు ఎవరిని పట్టుకుంటావు ? భార్య: మొబైల్ పోతే ఇంకా ఏమైనా ఉందా ?. మొబైల్ నే పట్టుకుంటా! @@@@@@@ ఫ్రెండ్: ఒరే చింటూ, మీకు స్వీట్ షాప్ ఉంది కదా. రోజుకు గులాబ్ జాంలు ఎన్ని తింటావ్ ? చింటూ: మా నాన్న గులాబ్ జామ్ లు లెక్క పెట్టి పెడుతుంటాడు. అందుకే వాటిని నాకి తిరిగి అక్కడే పెడుతుంటా. @@@@@@ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది ? మొదటి వ్యక్తి: మిమ్ములను ఎక్కడో చూసినట్లుంది. facebook లో ఉన్నారా ? రెండవ వ్యక్తి: లేను మొదటి వ్యక్తి: సరే, instagram లో ఉన్నారా ? రెండవ వ్యక్తి: లేను. మొదటి వ్యక్తి: సరే, whatsapp లో ఉన్నారా ? రెండ వ్యక్తి:...