Best Telugu Jokes Comedy for mental relax. This blog is mainly for the Telugu people residing in abroad.
This blog will have cartoons, text jokes and funny videos.
Hope these jokes can entertain from the children to aged senior citizens.
Wishing your blessings please.
Text jokes in Telugu
లింక్‌ను పొందండి
Facebook
X
Pinterest
ఈమెయిల్
ఇతర యాప్‌లు
భార్య: పెళ్ళిలో మా నాన్న మీ కాళ్లెందుకు కడిగాడు తెలుసా ?
భర్త: తెలియకేం, బురదలో దిగుతున్నావ్, ఎప్పుడైనా బురద అంటితే ఇలా కడుక్కోవాలని. &&&&&&& భార్య: డియర్, రెండో అంతస్తు చివర్లో క్రిందకు పడే స్టేజీలో ఉన్నాను. నా ప్రక్కనే, నీ మొబైల్ కూడా క్రిందకు పడే స్టేజి లో ఉందనుకుందాము. అప్పుడు ఎవరిని పట్టుకుంటావు ? భార్య: మొబైల్ పోతే ఇంకా ఏమైనా ఉందా ?. మొబైల్ నే పట్టుకుంటా! @@@@@@@ ఫ్రెండ్: ఒరే చింటూ, మీకు స్వీట్ షాప్ ఉంది కదా. రోజుకు గులాబ్ జాంలు ఎన్ని తింటావ్ ? చింటూ: మా నాన్న గులాబ్ జామ్ లు లెక్క పెట్టి పెడుతుంటాడు. అందుకే వాటిని నాకి తిరిగి అక్కడే పెడుతుంటా. @@@@@@
మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుంది ?
మొదటి వ్యక్తి: మిమ్ములను ఎక్కడో చూసినట్లుంది. facebook లో ఉన్నారా ?
రెండవ వ్యక్తి: లేను
మొదటి వ్యక్తి: సరే, instagram లో ఉన్నారా ?
రెండవ వ్యక్తి: లేను.
మొదటి వ్యక్తి: సరే, whatsapp లో ఉన్నారా ?
రెండ వ్యక్తి: కాదు, మీ ఎదురింటి మిద్దె మీద అద్దెకున్నాను.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి