"ఎవరు రాశారో కాని చాల బాగుంది, పచ్చి నిజాలు"*Golden facts* ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం.. *ఐస్‌క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*. జీవితం కూడా అంతే... *ఏంజాయ్ చేసి నా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*. • *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు. • తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు. ఇంకా చదువాలనుకుంటే.. Click this Text here
ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు
best telugu jokes
కృత్రిమ అందాలు: ప్రపంచంలో అన్ని అనాకారాలకు కృత్రిమ అందాలు ఉన్నాయి కానీ బట్టతలకు యూసర్ friendly గా కృత్రిమ అందాలు రాలేదు. ఈది joke కాదు నిజం. వేరే వారి తల వెంఢ్రుకలు: మన బట్టతలకు మన వెంఢ్రుకలు తీసి అమర్చలేక పోతున్నారు. మన తల వెంఢ్రుకలు తీసి విగ్గు తయారు చేస్తే ఒరిజినల్ గా ఉంటుంది. స్టిక్కర్ రూపంలో విగ్గు ఉంటే బాగుంటుంది. User friendly గా ఎక్కడైతే bold head ఉంటే అక్కడ ఈ స్టిక్కర్ అతికించుకుంటే సులుభంగా మరియు ఒరిజినల్ గా ఉంటుంది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి